Shahrukh Khan Got Slapped By A Women In Past

 

శాహృఖ్ ఖాన్ భారత సినీ ప్రపంచంలో ఒక ప్రముక నటుడు,అలంటి  ఆ నటుడి జేవితంలో ఏమి జరిగిందో తెలుసా ?

శాహృఖ్ ఖాన్ ఒక సినిమా ప్రచారానికి వచాడు,అపుడు ఒక అభిమాని ఇళ్ళ అడిగాడు ” సర్ మీరు ఎకడికి ఎల్లా వచ్చారు ? ట్రైన్ హ లేక విమానంలోన ?

శాహృఖ్ ఖాన్ : నేను ముంబైకి మొదటి సారి ట్రైన్ లో వచ్చాను, నేను ఢిల్లీ లో ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ ఎక్కాను కానీ అది ముంబై వచ్చే సరికి లోకల్ ట్రైన్ ఐపోయింది , మాకు రిజర్వేషన్ ఉంది కొంత మంది కూర్చోటానికి వస్తే వెల్ల కొట్తేసాను ,తరువాత ఒక అమ్మాయి వచ్చింది,సర్లే అని మీరు కూర్చోండి కానీ మీతో ఉన్న వాలు వాదు అన్న అంతే “లాగి పెట్టి ఒకటి చెంపపై ఇచింది ”

Loading...